ap sarkar seva app

🌻🌻🌻🌻🌻🌻🌻🌻 అందరికీ నమస్కారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీ అర్హులో కాదో Ap sarkar seva అనే ద్వారా మన మొబైల్ లో నే తెలుసుకోవచ్చు. ఈ app ప్రతి ఒక్క వాలంటీర్ కి అలాగే అందరికీ చాలా ఉపయోగ పడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్, status, application forms డౌన్లోడ్, మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ app ఉంటే ప్రభుతం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది. ఈ app లో నీ సేవలు:- 🌻రేషన్ కార్డ్ satus 🌻అమ్మఒడి పథకం 🌻రైతు భరోసా 🌻Pm Kisan status 🌻 ఆధార్ కార్డు status 🌻 జగనన్న విద్యా దీవెన 🌻 పింఛను status 🌻నేతన్న నేస్తం 🌻Ysr చేయూత 🌻వైఎస్సార్ తోడు 🌻పెళ్లి కనుక 🌻వాహన మిత్ర 🌻 ఆరోగ్య శ్రీ 🌻ప్రజసాధికార సర్వే 🌻ఓటర్ కార్డ్ 🌻జాతీయ ఉపాధి 🌻 బ్యాంక్ బ్యలెన్స్ enquiry 🌻 ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు 🌻 ఆంధ్ర ప్రదేశ్ సమాచారం 🌻 వాలంటీర్స్ మొబైల్ apps 🌻 వాలంటీర్స్ salary status 🌻 మీ వాలంటీర్ తెలుసుకోండి 🌻 అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం 🌻 సచివాలయం సమాచారం 🌻డైలీ అన్ని న్యూస్ పేపర్స్ 🌻ఇసుక బుకింగ్ 🌻అన్ని పథకాల status checking 🌻 స్పందన 🌻Helpline నంబర్స్ 🌻వైఎస్సార్ క్యాలెండర్ తరువాత రాబోయే అన్ని పథకాలు గురించి పూర్తి సమాచారం. App download:-https://play.google.com/store/apps/details?id=ap.sarkarseva పైన లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోండి. గమనిక ఈ message ను అన్ని గ్రూప్ లలో share చేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఉపయోగపడ పోయిన ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది.

Comments

  1. ఈ యాప్ తీసుకువచ్చి ఎంతో మంచి పని చేశారు .. అన్ని సైట్ లు ఒకే యాప్ లో ఇచ్చి చాలా సమయాన్ని మిగిల్చారు .. థాంక్యూ సర్ 💐💐💐💐💐💐💐💐 మీరు ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసి update వెర్షన్ ఇవ్వండి త్వరలో ..

    ReplyDelete

Post a Comment